వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు

63చూసినవారు
వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వైష్ణవాలయాలలో పేరాటసి మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించి. సహస్రనామార్చన, విశేష అలంకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి, దేవరులను దర్శించుకున్నారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్