ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

69చూసినవారు
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారుల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్