కాపర్ వైర్లను చోరీ చేసిన దుండగులు

79చూసినవారు
కాపర్ వైర్లను చోరీ చేసిన దుండగులు
ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైరు దొరికిన వెదురు కుప్పం మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం బ్రాహ్మణ పల్లి సమీపంలోని రైతు వెంకట రెడ్డి పొలంలో శనివారం రాత్రి ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ అధికారులు స్పందించి తనకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్