తిరుమల పవిత్రతను దెబ్బతీసింది వారే

80చూసినవారు
తిరుమల పవిత్రతను దెబ్బతీసింది వారే
తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు దెబ్బతీశారని చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం వారు తిరుమల లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పూర్తి నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్