సైన్స్ టీచర్ కు సన్మానం

82చూసినవారు
సైన్స్ టీచర్ కు సన్మానం
కార్వేటినగరం మండలంలోని కేఎంపురం ఉన్నత పాఠశాల సైన్స్ టీచర్ గుర్రప్ప సేవలు ఎనలేనివని ఎంఈఓలు విజయ్ కుమార్, మనోజ్ కుమార్ శనివారం అన్నారు. పాఠశాలలో గుర్రప్ప ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాలువ, పూలమాలలతో సన్మానించారు. విద్యా భివృద్ధికి గుర్రప్ప అందించిన సేవలను కొనియాడారు. ఎచ్ఎం సునీత, ఏపీటీఎస్ నాయకులు చంగలరాయ, కిరణ్, మధుసూదన్ రెడ్డి, కేశవులు, గోవిందయ్య, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్