వెదురుకుప్పం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

64చూసినవారు
వెదురుకుప్పం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడిన ఘటన వెదురుకుప్పం మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని పాత గుంట ఎంపీపీ పాఠశాలలో సి ఆర్ కండ్రిగకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి టీచరుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వెదురుకుప్పం రోడ్డుపై నడిచి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీనితో తీవ్ర గాయాలైన బాధితుని కుటుంబ సభ్యులు తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్