వెదురుకుప్పం: ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ

68చూసినవారు
వెదురుకుప్పం: ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ
జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం , పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తానని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే స్థానిక పీహెచ్సీకి వచ్చి వైద్యం చేయించుకోవాలని హేమశ్రీ కోరారు.

సంబంధిత పోస్ట్