పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం గంగాధర నెల్లూరు మండలము, వేల్కూరు గ్రామ పంచాయతీలలో జరుగుచున్న పారిశుధ్య కార్యక్రమాలను జీడీ నెల్లూరు ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి తనిఖీ చేసి, సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ " పారిశుధ్య నిర్వహణ అనేది ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి మురుగునీరు మరియు వ్యర్థ పదార్థాలను సురక్షితంగా నిర్వహించడం మరియు తొలగించడం.