వారపుసంతను వేలంపాటలో దక్కించుకున్న వైస్ ఎంపీపీ హరిబాబు

54చూసినవారు
వారపుసంతను వేలంపాటలో దక్కించుకున్న వైస్ ఎంపీపీ హరిబాబు
జీ. డి నెల్లూరు మండల కేంద్రంలోని వారపు సంతను శుక్రవారం ప్రభుత్వ అధికారులు వేలం పాటను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైస్ ఎంపీపీ హరిబాబు, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఇన్చార్జ్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు వైస్ ఎంపీపీ రూ. 3, 79, 500 పాట పాడి వేలం పాటను దక్కించుకున్నారు.
ఈవోపీఆర్డి రాఘవేంద్ర రాజు, పంచాయతీ కార్యదర్శి అంజద్ భాష, చిట్టి రెడ్డి , రమేష్, జగదీష్ వరప్రసాద్, విజయ్ కుమార్ జయప్రకాష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్