విజయపురం: గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

60చూసినవారు
విజయపురం మండల సరిహద్దులోని రాయల చెరువు కట్ట చెట్ల పొదలో ఒక గుర్తు తెలియని మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం సాయంత్రం స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు మృతి చెందిన మహిళ పచ్చ రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించుకుని ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు రామచంద్రపురం ఎస్సై నెంబర్ (9440796731) ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్