కార్వేటినగరంలో విజయోత్సవ సభ

83చూసినవారు
కార్వేటినగరంలో విజయోత్సవ సభ
కార్వేటినగరం మండల కేంద్రంలో ఆదివారం ఉమ్మడి కూటమి అభ్యర్థుల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ పొన్నం యుగంధర్, జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్, ఎం. మహేష్ స్వేరో హాజరయ్యారు. ఎం. మహేష్ స్వేరో మాట్లాడుతూ. పొన్నం యుగంధర్ ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్