మహిళలు ఆర్థికంగా ఎదగాలి

77చూసినవారు
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఎస్. ఆర్ పురం మండలంలోని తయ్యూరు పంచాయతీ పెద్ద తయ్యూరు చర్చిలో రాష్ట్రీయ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. పలు బ్యాంకులు పాల్గొని శిక్షణ కార్యక్రమాలు చేపట్టాయి. ఈటీఐ వ్యవస్థాపకులు ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ, కుటుంబంలోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందితే బ్యాంకులు రుణ సాయం చేస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్