ద్విచక్ర వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

61చూసినవారు
ద్విచక్ర వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహన ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు కార్వేటి నగరంలోని మణికండ్రిగ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వాహనం అదుపుతప్పడంతో కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు అతడిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్