గూడూరు: దేవాదాయ శాఖ భూములను అక్రమిస్తే చర్యలు తప్పవు

51చూసినవారు
గూడూరు: దేవాదాయ శాఖ భూములను అక్రమిస్తే చర్యలు తప్పవు
గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయానికి చెందిన స్థలంలో కొంతమంది రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. మంగళవారం ఈవో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి సిబ్బందితో ఆక్రమణల రేకుల షెడ్డును తొలగించారు. ఈ సందర్భంగా ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ భూమి కోర్టులో కేసు నడుస్తుందని కొంతమంది ఆక్రమణకు ప్రయత్నించగా దాన్ని తొలగించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్