గూడూరు: కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

84చూసినవారు
గూడూరు: కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు గూడూరు పట్టణ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను నిర్దాక్షంగా 4, 500మందిని అన్యాయంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ లో ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్