గూడూరు: టీటీడీ పై అసత్య ప్రచారాలు తగదు

77చూసినవారు
గూడూరు: టీటీడీ పై అసత్య ప్రచారాలు తగదు
టీటీడీకి చెందిన తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతి చెందాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక స్కాములు చేశారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ విమర్శించారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్