గూడూరు: ఘనంగా పుష్పయాగం

73చూసినవారు
గూడూరు: ఘనంగా పుష్పయాగం
గూడూరు రాజావీధిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పుష్పయాగాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు. లక్ష తులసితో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్