గూడూరు: కాలువకట్ట రోడ్డుకు మరమ్మతులు

57చూసినవారు
గూడూరు: కాలువకట్ట రోడ్డుకు మరమ్మతులు
తిరుపతి జిల్లా గూడూరులోని నాయుడు కాలువ కట్టపై గుంతలు పడడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల చొరవతో గురువారం రోడ్డుకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. జేసీబీ సహాయంతో రోడ్డు తవ్వకం జరిపి దెబ్బతిన్న భాగాలను తొలగిస్తున్నారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్