తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తమ్మినపట్నం శ్రీకోదండరామస్వామి దేవస్థాన భూముల లీజు హక్కులకు సంబంధించి శుక్రవారం చేపట్టిన బహిరంగ వేలాన్ని రెవెన్యూ అధికారుల అభ్యంతరంతో ఆలయ ఈవో గిరికృష్ణ వాయిదా వేశారు. అమ్మవార్లకు వస్త్రాల సేకరణ హక్కులు రూ. 52వేల హెచ్చుపాటుతో ఓ. శ్రీనాధ్‌కు లభించాయి. ఏడాది పాటు నూతన వస్త్రాల సరఫరా బాధ్యతను లక్ష్మీ శ్రీనివాస టెక్స్‌టైల్స్ వారు తక్కువ టెండర్‌తో పొందింది.