గూడూరు: నిందితులను కఠినంగా శిక్షించాలి

71చూసినవారు
గూడూరు: నిందితులను కఠినంగా శిక్షించాలి
ఈనెల 3న గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ ఫోరమ్ జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం గూడూరు రూరల్ పోలీసు స్టేషన్ ఎదుట చెన్నూరు గ్రామ దళితులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్