గూడూరు: కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

53చూసినవారు
గూడూరు: కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ
తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు బుధవారం కమిషనర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. జీఓ నం.36 ప్రకారం కార్మికులకు రూ.24,500 జీతం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్