ప్రముఖ పారిశ్రామిక నేత, సీనియర్ టీడీపీ నేత, కొండేపాటి గంగా ప్రసాద్ ను ఎన్డిసిసిబి మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి విమర్శించడం హేయమైన చర్య అని, వివాదాలకు దూరంగా ఉండే గంగా ప్రసాద్ పై సత్యనారాయణరెడ్డి తన స్థాయికి మించి విమర్శలు చేయడం తగదని వాకాడు మండల టిడిపి అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.