గూడూరులో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

197చూసినవారు
గూడూరులో శనివారం సాయంత్రం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూరీలో జరిగే రథయాత్ర లాగానే గూడూరులోనూ జగన్నాథుడి రథయాత్ర నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్