ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం గూడూరు పట్టణంలోని 19వ వార్డు- 12వ సచివాలయం నాయుడు కాలువ కట్ట - ప్రాంతం నందు పెన్షన్లను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పంపిణీ చేశారు. అధికారులు, స్థానిక నాయకులతో కలసి పెన్షన్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకటో తారీఖునే పింఛన్లు అందించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నారు.

సంబంధిత పోస్ట్