గూడూరులో ఆక్రమణలు తొలగించండి

85చూసినవారు
గూడూరులో ఆక్రమణలు తొలగించండి
గూడూరు పట్టణంలో రోజురోజుకి ఆక్రమణలు పెరిగిపోతున్నాయనిపురపాలక కమిషనర్ స్పందించి ఆక్రమణలు తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గూడూరు పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లుకి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డు నందు పురపాలక అధికారులు ఒక అంగడిని తొలగించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్