గూడూరు: రహదారికి మరమ్మతులు చేపట్టండి

63చూసినవారు
గూడూరు: రహదారికి మరమ్మతులు చేపట్టండి
తిరుపతి జిల్లా గూడూరు మినీ బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించాలంటే నాలుగు అడుగుల మేర గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ పార్టీ నాయకులు అన్నారు. సివిజి బార్ నుండి రైల్వే రెండు అండర్ బ్రిడ్జి వరకు రహదారి మొత్తం గుంతల మయమై ఉందని మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్