గూడూరు - నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

63చూసినవారు
గూడూరు - నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
గూడూరు - నెల్లూరు జాతీయ రహదారిపై ఆదిశంకర కాలేజ్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు వైపున లోడుతో వెళ్తున్న కంటైనర్ ముందున్న లారీని ఢీకొంది. దీంతో కంటైనర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని 108వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్