చిల్లకూరు మండలం నందు శనివారం తెలవారిజామునుంచే ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు పింఛన్లు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. చిల్లకూరులో వర్షం సైతం లెక్కచేయకుండా పెన్షన్ దారుల వద్దకు వెళ్లి పెన్షన్ను అందించిన సచివాలయం సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు.