జెండా మహోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

54చూసినవారు
జెండా మహోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
ఈ ఏడాది గూడూరు ఆంజనేయ జెండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జరుపుకునేలా చూడాలని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు రోటరీ భవనంలో జెండా మహోత్సవ నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వివి రమణకుమార్, 1వ పట్టణ సీఐ శేఖర్బాబు, 2వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ కిషోర్ కుమార్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్