కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు

83చూసినవారు
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు
కుప్పం కళాశాలలో బి. ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని బి సి ఎన్ విద్యాసంస్థల చైర్మన్ బీసీ నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఆయన ఆదర్శాలను అనుసరించి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు

సంబంధిత పోస్ట్