కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారి నియామకం

52చూసినవారు
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారి నియామకం
సీఎంగా చంద్రబాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం అనంతరం కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ నీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్ట్ డైరెక్టరుగా ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ ను నియమించింది. 17 శాఖలకు సంబంధించి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కుప్పం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్