విద్యకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్సీ

70చూసినవారు
విద్యకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్సీ
గుడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్టూడెంట్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ. విద్యార్థి దశలో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్