కుప్పం: కిషోరి బాలికా వికాసం పై అవగాహన

65చూసినవారు
కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో కిషోరి బాలికా వికాసం కార్యక్రమం పై మంగళవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. మహిళల ఆరోగ్యం , పోషణ రుతుక్రమంలో పాటించాల్సిన శుభ్రత తదితర అంశాల పై మహిళలకు అవగాహన కల్పించారు. సమాజంలో బాలికలను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కౌన్సిలర్ వేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు గోమతి, జులేకా బి, భవాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్