కుప్పం: సాక్షి విలేకరులపై కేసులు ఎత్తివేయాలి

66చూసినవారు
కుప్పం: సాక్షి విలేకరులపై కేసులు ఎత్తివేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డితో పాటు 6మంది రిపోర్టర్లపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని కుప్పంలో జర్నలిస్టులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కుప్పం ఎస్ఐకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరంకుశతత్వాన్ని ప్రదర్శించడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం పత్రికలు, అందులో విధులు నిర్వహిస్తున్న విలేకరులపై దాడులు చేయడం మానుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్