కుప్పం: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన చిన్నారి

67చూసినవారు
కుప్పం: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన చిన్నారి
కుప్పం పురపాలక సంఘం పరిధిలోని జయప్రకాష్ రోడ్డులో నివాసం ఉంటున్న శ్యామల శ్రీ, కృష్ణంరాజు దంపతుల కుమార్తె తేజశ్రీ జిల్లా స్థాయి యోగా పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యింది. 16న విశాఖలో ప్రభుత్వం నిర్వహించబోయే యోగా పోటీలలో పాల్గొననుంది. చిన్నారి తేజశ్రీని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆయుష్ డా. డి. హేమలత మరియు యోగా మాస్టర్ బి. పవిత్ర బుధవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్