నారావారిపల్లిలో కుప్పం కౌన్సిలర్లు

53చూసినవారు
నారావారిపల్లిలో కుప్పం కౌన్సిలర్లు
నారా రామమూర్తి నాయుడు పెద్దకర్మ కార్యక్రమంలో కుప్పం కౌన్సిలర్లు పాల్గొన్నారు. గురువారం కౌన్సిలర్లు జిమ్ దాము, జాకీర్, మాజీ ఎంపిటిసి ఉమాపతిలు ఈ కార్యక్రమంలో పాల్గొని రామ్మూర్తి నాయుడు సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు రాజకీయాలలో మచ్చలేని మనిషిగా ఎదిగారని,నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ఆ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక స్థానం సాధించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్