కుప్పం: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

83చూసినవారు
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా సీఎం నివాసం మరియు పరిసర ప్రాంతాలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ఈ నెల 25న కుప్పంలో జరిగే సొంత ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి పార్థసారధి, సిఐలు మల్లేష్ యాదవ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్