కుప్పం: ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

73చూసినవారు
కుప్పం మండలంలోని వేపూరు గ్రామంలోకేసి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు ఆసుపత్రి అధినేత డాక్టర్ మంజునాథ్ తెలిపారు. వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్ మరియు బిపి చెకప్ లు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. డాక్టర్ క్రితీష్ మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్