కుప్పం మునిసిపల్ 19వార్డ్ లో శనివారం తెల్లవారుజాము నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కౌన్సిలర్ జిమ్ దాము పంపిణీ చేశారు. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే శనివారం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఫ్లోర్ లీడర్ దాము తెలిపారు.