కుప్పం: మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

53చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీవీ డిబేట్‌లో మహిళలను కించపరడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వెంటనే సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలి వద్ద వైసీపీ అధినేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సంబంధిత పోస్ట్