కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో గత రెండు రోజుల క్రితం రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. వ్యక్తి వివరాల కోసం రైల్వే పోలీసులు విచారణ చేపట్టినా తెలియకపోవడంతో డీకేపల్లి మాజీ సర్పంచ్ మణికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన మణి, యువకుడి శవానికి హిందూ సాంప్రదాయం ప్రకారం గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.