కుప్పం: ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

83చూసినవారు
కుప్పం: ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
కుప్పం అర్బన్ పి. ఈ. ఎస్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటే వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచిత కంటే వైద్య శిబిరంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. 18 మంది శస్త్ర చికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్