కుప్పం: పిఈఎస్ ఆసుపత్రిలో ఉచిత కంటి చికిత్స శిబిరం

72చూసినవారు
కుప్పం: పిఈఎస్ ఆసుపత్రిలో ఉచిత కంటి చికిత్స శిబిరం
పి ఈ ఎస్ మెడికల్ ఆసుపత్రిలో లయన్ క్లబ్స్ వారియర్స్ కుప్పం ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స, డయాబెటిక్ చికిత్స శిబిరం శనివారం నిర్వహించారు. దాదాపు ఈ శిబిరంలో 100 మంది పాల్గొన్నారు. వైద్యులు పరిశోధన చేయగా 18 మందిని ఉచిత కంటి శాస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. వైద్య శిబిరం అనంతరం కుప్పం డిగ్రీ కళాశాల వైస్ చైర్మన్ శేఖర్ రాజ్ రోగులకు భోజనం వసతి కల్పించారు.

సంబంధిత పోస్ట్