కుప్పం: పదోన్నతి పొందిన ఏఎన్ఎంకు సన్మానం

78చూసినవారు
కుప్పం: పదోన్నతి పొందిన ఏఎన్ఎంకు సన్మానం
కుప్పం మండలం, చెక్కునత్తం పంచాయతీ గ్రామ సచివాలయంలోని విధులు నిర్వహిస్తున్న సుమతి ఏ ఎన్ ఎం గ్రేడ్ -3 నుండి ఏ ఎన్ ఎం గ్రేడ్- 2 గా పదోన్నతి పొందినందుకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కనకరాజు, మునిరత్నం, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్