కుప్పం: జాతరకు భారీ విరాళం

64చూసినవారు
కుప్పం: జాతరకు భారీ విరాళం
కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ భారీ విరాళాన్ని అందించారు. జాతరకు మొదటి విరాళంగా రూ. 1, 001161,00,116 సోమవారం ప్రకటించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్సీ చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను ప్రశాంత వాతావరణంలో చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్