కుప్పం: జాబ్ మేళాకు విశేష స్పందన

79చూసినవారు
కుప్పం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. సుమారు 700 మందికి పైగా ఉద్యోగార్థులు జాబ్ మేళాలో హాజరైనట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. కుప్పం యువతకు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్