కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నియోజవర్గంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రత్యేక బస్సులో ఏపిఈఏపి ఇండస్ట్రియల్ పార్క్ సందర్శనానికి గురువారం తరలి వెళ్లారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని వారు పేర్కొన్నారు. అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.