కుప్పం: ఆసుపత్రికి తాళాలు

62చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని ప్యాలెస్ రోడ్డులోని ఏఆర్ ఆసుపత్రికి మంగళవారం పోలీసులు తాళాలు వేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న అరుణ్ ఆనంద్ నకిలీ డాక్టర్ అని తేలడంతో కడ పీడీ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన అరుణ్ సుమారు 8 నెలలుగా కుప్పంలో వైద్యం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్