కుప్పం: రేపు మెగా జాబ్ మేళా

79చూసినవారు
కుప్పం: రేపు మెగా జాబ్ మేళా
కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిసిఎన్ విద్యాసంస్థల చైర్మన్ నాగరాజ్ శుక్రవారం తెలిపారు. జాబ్ మేళాలో 30 కంపెనీలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పదవ తరగతి నుండి ఎంబిఏ విద్యార్హత వరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్