ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తన నివాసంలో కలిశారు. కుప్పం రాజకీయ పరిణామాలను వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.